కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మరోసారి భద్రతా లోపాలు బయటపడ్డాయి. భక్తులన తనిఖీ చేయడంలో నిఘా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాత్రి శ్రీవారి ఆలయంలోకి ఓ భక్తుడు మొబైల్ ఫోన్ తో ప్రవేశించాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపం నుండి మొబైల్ ఫోన్ తో చిత్రీకరించాడు. ఇది గమనించిన ఆలయ సిబ్బంది భక్తుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa