ప్రతి ఒక్కరి సమస్యను తీర్చేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 1902కు ఒక్క ఫోన్ కొడితే చాలు వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఫోన్ కాల్ నేరుగా సీఎంఓకే వస్తుందన్నారు. కాల్ చేశాక ఒక వైయస్సార్ రిఫరెన్స్ ఐడీ నంబర్ వస్తుందని, దానిని ఎప్పటికప్పుడు అధికారులు ట్రాక్ చేస్తారన్నారు. నేరుగా సీఎంఓనే దీన్ని ట్రాక్ చేస్తుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa