నేడు శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించనున్నారు. 3:50 కరివేనలో స్థానికులతో సమావేశం కానున్నారు. 4:30 ఆత్మకూరు పట్టణంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 6:30 ఆత్మకూరు కోర్టు రోడ్డులో న్యాయవాదులతో సమావేశం కానున్నారు. 7.05 ఆత్మకూరులో రాకువ మహిళలతో మాటామంతి నిర్వహించనున్నారు. 7:25 నంద్యాల మలుపు వద్ద ముస్లింలతో సమావేశం కానున్నారు. 9.40 చెంచు కాలనీలో స్థానికులతో నారా లోకేష్ చర్చించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa