ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీ కొట్టనుంది. పాయింట్స్ పట్టికలో వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్న ముంబై, లక్నో జట్లు ప్లే ఆఫ్‌లో స్థానం కోసం హోరా హోరీ పోటీ పడనున్నాయి. ఇప్పటివరకు ముంబై ఆడిన 12 మ్యాచ్‌ల్లో 7 గెలుపొందింది. అటు లక్నో జట్టు 12 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించింది. మరి లక్నో వేదికగా సాయంత్రం జరగనున్న ఈ పోరులో ఓ జట్టు విజయం సాధిస్తుందని భావిస్తున్నారు?