బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ఇవాళ రాత్రి బుధుడు మేషరాశిలో ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం వల్ల 5 రాశుల వారి అదృష్టం ప్రకాశించనుంది. సింహ రాశి వారు ప్రయోజనం పొందుతారు. వ్యాపారాల్లో లాభపడతారు. మిథునరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కర్కాటకం, కన్య రాశివారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే వీరికి ఇతర గ్రహాల వల్ల నష్టాలు తప్పవు.