లెమన్ గ్రాస్ పంటతో అధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. వరితో పోలిస్తే నిమ్మగడ్డితో ఆదాయం బాగా ఉంటుంది. సాగుకు ఖర్చు పెద్దగా ఉండదు. ఎకరానికి పెట్టుబడి రూ. 15వేలు అవుతుంది. అన్ని ఖర్చులు పోను ఎకరాకు ఏటా రూ.50వేల దాకా ఆదాయం వస్తుంది. ఇక లెమన్ గ్రాస్ నుంచి తీసిన ఆయిల్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇక లెమన్ గ్రాస్ నుంచి తీసిన ఆయిల్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.