ఓ వ్యక్తిని పలువురు మహిళలు చెప్పులతో చితకబాదుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తిని పదుల సంఖ్యలో ఉన్న మహిళలు చితక్కొట్టారు. ఆ వ్యక్తి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదలకుండ చెప్పులతో బట్టలు చిరిగేలా దాడి చేశారు. ఈ ఘటన కేరళలో జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ దాడి ఎందుకు చేశారో కారణాలు తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa