శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని రెడ్డిపల్లిలో ఇంటిపట్టాల లబ్దిదారుల మొబిలైజేషన్ కార్యక్రమాన్ని శనివారం తహసీల్దార్ అనంతాచారి, యంపీడీఓ రాబర్ట్ విల్సన్, హౌసింగ్ ఏఇ ఖాజా మొయినుద్దీన్ లు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ కుమారుడు రామాంజినేయులు, గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు రఘు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa