కంచరపాలెం కప్పరాడ ప్రాంతంలో ఓ యువతి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కప్పరాడ సురేశ్ మ నగర్ ప్రాంతానికి చెందిన యువతి (18) ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో ఇంట్లోనే ఖాళీగా ఉంటోంది. ఇటీవల ఆమెను ఇంట్లో ఉంచి తల్లి బంధువుల ఊరు వెళ్లి ఈ నెల 15న ఇంటికి తిరిగివచ్చింది. కుమార్తె ఇంట్లో కనిపించలేదు. దింతో కంచరపాలెం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa