రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ RBI ఇటీవల నిర్ణయం తీసుకుంది. మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకుల్లోనూ, RBI ప్రాంతీయ కార్యాలయాల్లోనూ మార్చుకునే వెసులుబాటును కల్పించింది. ఈ క్రమంలో రూ.2 వేల నోట్లు మార్చుకోవాలనుకునే వారికి SBI కీలక సూచన చేసింది. రూ.20 వేల లోపు రూ.2 వేల నోట్లను మార్చుకునే వారికి ఎటువంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదని ప్రకటించింది. ఈ నిర్ణయం సామాన్యులకు ఊరటనిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa