ఏపీలోని గుంటూరులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ ఆదివారం ప్రారంభించారు. కాగా ఐదంతస్తుల ఈ భవనంలో మొదటి అంతస్తులో కార్యకర్తలతో సమావేశ మందిరం, రెండు, మూడు అంతస్తుల్లో పరిపాలన విభాగాలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa