రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చినా, కొంతమంది రూ. 2 వేల నోటును తీసుకునేందుకు వెనకాడుతున్నారు. తాజాగా యూపీలోని ఘజియాబాద్ లో ఓ వ్యక్తి ఆటో ఎక్కి, దిగేటప్పుడు రూ. 2 వేల నోటు ఇచ్చాడు. డ్రైవర్ తీసుకునేందుకు నిరాకరించడంతో ఇద్దరికి వాగ్వాదం తలెత్తింది. దీంతో డ్రైవర్ ప్రయాణికుడ్ని చితకబాదాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa