ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు మచిలీపట్నంలో పర్యటించనున్నారు. బందరు పోర్టు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు. తపసిపూడ ప్రాంతంలో భూమి పూజ చేసి, పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. కాగా, రూ. 5 వేల కోట్ల వ్యవంతో 1900 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బందరు పోర్టు నిర్మాణం జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa