పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. గ్యాంగ్‌స్టర్ జర్నైల్ సింగ్‌పై తుపాకీతో నలుగురు దుండగులు కాల్చడంతో అక్కడిక్కడే మృతి చెందారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. నలుగురు వ్యక్తులపై FIRలు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆయుధాల చట్టం కింద హత్యాయత్నం కేసును వారిపై నమోదు చేశామన్నారు.