గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి ఈనెల 24 నుంచి జూన్ 7 వ తేది వరకు సెలవుపై వెళ్లనున్నారు. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి నగర కమిషనర్ బుధవారం సమాచారం అందించారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి లేదా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పెద్ద రోజాను ఇన్చార్జిగా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa