ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం విషమించింది. మనీలాండరింగ్ కేసులో గతేడాది మేలో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆయన జైలు గదిలోని బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయారు. ప్రస్తుతం ఆయన LNJP ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa