జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని గౌరవరం గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఘటనా స్థలంలోనే మృతి చెందిన మృతురాలి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో విధులు నిర్వహించేటటువంటి పొలంరాజు రాఘవేంద్రరావు సతీమణి ఘటన స్థలంలోనే మృతి చెందటం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి పొలంరాజు రాఘవేంద్రరావు పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించినట్లు విశ్వసనీయ సమాచారం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa