ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడుకు కంటే తల్లికి ఎక్కువ మార్కులు

national |  Suryaa Desk  | Published : Sat, May 27, 2023, 10:08 AM

బెంగాల్ 12వ తరగతి ఫలితాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో తల్లీకొడుకు ఒకేసారి పాసయ్యారు. ఫలితాల్లో తల్లి లతికకు 500కు 324, కుమారుడికి 284 మార్కులు వచ్చాయి. లతిక ఆర్థిక ఇబ్బందులతో ఆరవ తరగతిలోనే పెళ్లి చేసుకోగా, చదువపై మక్కువతో పిల్లలకు పాఠాలు చెబుతూ తానూ చదివేది. ఇటీవల కుమారుడు సౌరవ్ తో కలిసి 12వ తరగతి పరీక్షలు రాయగా, కొడుకు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com