ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్

national |  Suryaa Desk  | Published : Sat, May 27, 2023, 11:03 AM

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అనంతరం కరోనా సోకిన 10 మందిలో ఒకరు లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్నట్లు అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. వీరు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, తొందరగా అలసిపోవడం, శృంగారంపై ఆసక్తి లేకపోవడం, రుచి, వాసన కోల్పోవడం, ఛాతి నొప్పి, విపరీతమైన దగ్గు లాంటి లక్షణాలు లాంగ్ కోవిడ్ ఉన్నవారిలో కనిపిస్తున్నాయని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయన నివేదిక తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com