మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం రాధారంగా నగర్ కు చెందిన దాసరి కిరణ్ కుమార్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార ప్రతినిధి గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని పవర్ కళ్యాణ్ అందజేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కిరణ్ పార్టీకి సేవలందిస్తున్నారని, అధికార ప్రతినిధిగా సమర్థవంతంగా రాణించాలని అధినేత పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa