ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 10:51 AM

ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉబర్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం కాగా, త్వరలోనే వివిధ మంత్రత్వ శాఖలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అందుబాటులోకి రానున్నాయి. స్థిర ధరల వద్ద ఉబర్‌ ఈ సేవలను అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com