సీఎం జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు. అనంతరం విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత అనాధ పిల్లలతో ముచ్చటించనున్న సీఎం… అనంతరం తాడేపల్లికి తిరిగి పయనమవుతారు. అటు జూన్ 2న గుంటూరులో జగన్ పర్యటించనున్నారు. YSR యంత్ర సేవా పథకం రెండో మెగామేళా నిర్వహణలో పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa