కంబోడియా రాజు నోరోడోమ్ సిహమోని మూడు రోజుల పర్యటన కోసం మొదటిసారి భారత్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కంబోడియా రాజుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిచయం చేశారు. ఆయన మే 29 నుంచి 31 వరకు భారత్ పర్యటన చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa