నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం సోమవారం నాటికి 520. 60 అడుగులు ఉంది. ఇది 150. 37 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీ ద్వారా 1350 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో వాటర్ గా 1350 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు 1350 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 810. 00 అడుగులుంది. ఇది 34. 29 టీఎంసీలకు సమానం