గుంటూరు పట్టణం బృందావన్ గార్డెన్స్ లోని రీజినల్ కో-ఆర్డినేటర్ కార్యాలయంలో ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసి నాలుగేళ్లు అయిన సందర్భంగా మంగళవారం వైసీపీ నేతలు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రతి ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa