లైన్ ఆఫ్ కంట్రోల్(LOC) దగ్గర భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి డ్రగ్స్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో వారిని నిలువరించేందుకు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులకు గాయాలయ్యాయని, వారిని అరెస్ట్ చేసిన ప్రదేశంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని ఆర్మీ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa