పశ్చిమ బెంగాల్ చెందిన దయాల్ సర్కార్, ఇరానీ ఇస్లాం పలమనేరు పట్టణంలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ లో వీరు వీడియో గేమ్ ఆడుతూ మంగళవారం గొడవపడ్డారు. ఆవేశంతో ఇరానీ ఇస్లాం. దయాల్ సర్కార్(49) ను ఇనుప చువ్వతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.