బద్వేల్ పట్టణంలోని ఎన్జీవో హోమ్ లో ఎంపీడీవో రామకృష్ణయ్య ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీపీ బిజవేముల రమణమ్మ సూచించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయా శాఖల అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వంకెల పోలిరెడ్డి, బిజివేముల రామసుబ్బారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa