గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన బాలికను వివాహం చేసుకుంటాను అని నమ్మించి మోసగించిన షేక్ సమియుల్లా అనే యువకుడిపై ఫోక్స్ చట్టం కేసు నమోదు చేసినట్లు గురువారం ప్రతిపాడు ఎస్సై రవీంద్రబాబు తెలిపారు. బాలిక అన్న మిత్రుడైన ఇతను గత సంవత్సర కాలము ప్రేమిస్తున్నట్లు మాయ మాటలు చెప్పి, పెళ్లిచేసుకుంటానని అని నమ్మించి బాలికను మోసం చేశాడు.