చిత్తూరు నగరంలోని పాత బస్టాండు ప్రాంతంలో శుక్రవారం అర్బన్ ఎస్ ఈ బి అధికారులు జరిపిన దాడుల్లో సంపత్ కుమార్ (35) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 16 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అనుపల్లెకు చెందిన పయని ను అరెస్ట్ చూపి రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో సి. ఐ. జోగేంద్ర , ఎస్ఐలు బాబు , పృథ్వి మరియు సిబ్బంది బాబు, శంకర్ నాయక్ , జ్యోతి, సుమ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa