నేడు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకొంటున్నాం. యూరప్ లో ఏర్పడిన సాంస్క్సతిక పునరుజ్జీవం వచ్చిన పారిశ్రామిక విప్లవంతో విపర్యావరణానికి తీవ్ర విఘాతం ఏర్పడనున్నదిక పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రస్తుత ప్రాణకోటికి సవాలుగా ఉంది. అందులకు అవసరమైన ఆక్సజన్ ఇచ్చే చెట్లను పెంపొందించుకోవడంలో మన అందరి బాధ్యత. పర్యావరణ వనరులను కాపాడటం. పర్యావరణ సంరక్షణకు అనుకూల పద్ధతులను ప్రోత్సహించడం ఈ రోజుటి లక్ష్యం. ఇందులో భాగంగా చెట్లను నాటడం, వ్యర్థాలను తగ్గించడం లేదా పునరుత్పాదక శక్తిని అందించడం వంటివి ప్రారంభించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ అభివృద్ధిపై అవగాహనను పెంచుతుంది. స్థిరమైన భవిష్యత్తు కోసం పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు ప్రేరేపిస్తుంది.