ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానిక్కడికి ‘మన్ కీ బాత్’ చేయడానికి రాలేదన్నారు. ‘‘నేనేం నమ్ముతానో మీకు చెప్పడంపై ఆసక్తి లేదు’’అని చెప్పారు. అనంతరం ఒడిశా ప్రమాదంపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు ప్రమాదాలకు మేము ఏనాడూ బ్రిటిషర్లను నిందించలేదు, దానికి బదులు పార్టీ మంత్రులే రాజీనామా చేస్తున్నామన్నారు అని చెప్పుకొచ్చారు.