రాయచోటిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు, అందులో భాగంగా మొక్కలను నాటారు, రాయచోటిలోని తిరుపతి నాయుడు కాలనీ లో పర్యావరణం మీద అవగాహనకై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. హర్షాలత పంకజ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa