ప్రాణనష్టానికి ఏదీ పూడ్చలేనప్పటికీ, ప్రభుత్వం నుండి కొంత ఆర్థిక సహాయం అందించింది. బాధిత కుటుంబాలు తక్షణ ఆర్థిక భారాన్ని అధిగమించడంలో సహాయపడతాయని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రైలు ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఆర్థిక చేయడం పట్ల విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. రైలు ప్రమాదంలో మరణించిన వారికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించిందని విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.