తమిళనాడులో ఎండలో ప్రభావం కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగించింది. వేసవి సెలవులు నేటితో ముగియనుండగా, ఇంకా ఎండలు తగ్గకపోవడంతో ఈ నెల 11 వరకు సెలవులు పొడిగిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. 6 నుండి 10 తరగతులకు ఈ నెల 12 నుండి, 1 నుండి 5 తరగతులకు ఈ నెల 14 నుండి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa