జమ్మలమడుగు పట్టణంలోని సంజామల మోటు నుంచి మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. స్థానిక శాసనసభ్యుడు మూలె సుధీర్ రెడ్డి, మున్సిపల్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు హాజరవుతారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa