గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ చేయమని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. మంగళవారం జియ్యమ్మవలస పెదమేరంగి పంచాయతీలో పెద్దవలస, జోగిరాజుపేట, రామినాయుడువలస గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజనులకు అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa