భారత స్టార్ రెజ్లర్లు జూన్ 15 వరకు తమ నిరసనను విరమించాలని నిర్ణయించుకున్నారు. బుధవారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు సమావేశమయ్యారు. ఈ కేసులో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై విచారణను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిరసనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa