ఏపీ ప్రభుత్వం మామిడి రైతులకు శుభవార్త చెప్పింది. అకాల వర్షాలు, ఈదురుగాలులకు రాలిపోయిన, దెబ్బతిన్న మామిడి కాయలను కొనుగోలు చేసి, పౌడర్ తయారు చేసే ప్రాసెసింగ్ యూనిట్ ను రూ. 5 కోట్ల వ్యయంతో నూజివీడులో ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమలో వెయ్యి మంది మహిళలకు రూ. 50 లక్షలతో భాగస్వామ్యం కల్పించి, మిగతా మొత్తాన్ని సబ్సిడీ ఇవ్వనుంది. దీనివల్ల ఏలూరు, కృష్ణా జిల్లాల రైతులకు లబ్ధి చేకూరనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa