చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలం మొగిలి వారి ఇండ్లు గ్రామంలో వెంకటాచలపతి నాయుడు( 65) అక్రమంగా కర్ణాటక మద్యం 69 టెట్రా ప్యాకెట్లను అమ్ముతుండగా సమాచారం మేరకు గురువారం ఎస్ ఈ బి సీఐ చంద్రశేఖర్ మరియు సిబ్బందితో కలిసి దాడులు చేపట్టారు. ఈ దాడులలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ఆరు 9 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa