నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు హత్య బెదిరింపు సందేశాలను అమరావతికి చెందిన బీజేపీ కార్యకర్త సౌరభ్ పింపాల్కర్ పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆ మెసేజ్‌ను సౌరభ్ పింపాల్కర్ పంపినట్లు తేలిందని సమాచారం. ఇదే బెదిరింపు మెసేజ్‌ను అతడు తన ట్విట్టర్ ఖాతాలోనూ షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa