అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీకి ఓ ఆర్టిస్ట్ నుంచి అరుదైన బహుమతి లభించింది. మీడియా మరియు కమ్యూనికేషన్స్ ప్రొఫెషనల్, ఆర్టిస్ట్ అయిన సరితా పాండే ఆయనకు ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. బొగ్గు, వాటర్ కలర్‌తో వేసిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పెయింటింగ్‌ను రాహుల్‌కి అందించారు. ఈ విషయాన్నిసరిత పాండే తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa