ఎమ్మెల్సీ కారు బీభత్సం సృష్టించడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయవాడలో జరిగింది. శనివారం అర్థరాత్రి ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లాకు చెందిన కారు బీఆర్టీఎస్ రోడ్డులో వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్ లోనే మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa