గురజాల పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయాలంటే రూ. 5వేలు లంచం ఇవ్వాలని సుధీర్ అనే వైద్యుడు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై డీసీ హెచ్ఎస్ రంగారావు శనివారం ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేసి నివేదిక పైఅధికారులకు అందజేస్తానని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa