భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా వారి మధ్య గొడవలు కామన్. మగవారు చేసే కొన్ని పనులు ఆడవాళ్లకు అస్సలు నచ్చవు. అందుకే తరచూ దంపతుల మధ్య గొడవలు వస్తుంటాయి. మగవాళ్లు తమ ఫ్రెండ్‌తో జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకోవడం ఆడవారికి అస్సలు నచ్చదు. అలాగే భర్తకు ఫీమేల్ ఫ్రెండ్ ఉన్నా ఒప్పుకోరు. అలాగే కొందరు భార్యలు తమ భర్తలు అందరి ముందు ప్రేమ చూపాలని కోరుకుంటారు. వాళ్లు ఎక్స్ పెక్ట్ చేసింది జరగకపోయినా కో