ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారాహి యాత్ర విజయవంతం కావాలని పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 13, 2023, 03:09 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 14వ తేదీ నుంచి చేపట్టనున్న వారాహియాత్ర విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం గజపతినగరంలోని జాతీయ రహదారి పక్కన గల అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు గజపతినగరం మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు (జగన్) ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసైనికులు త్రివేది, పల్లి సత్యనారాయణ, యశ్వంత్, బొంతు పవన్, వినోద్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa