ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలుకు భారం లేకుండా ఆర్టీసీ ఆదాయంను పెంచాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 13, 2023, 03:14 PM

మంగళవారం స్థానిక నెల్లిమర్ల మండలం, కొండవెలగాడ గ్రామంలో జోన్-1లో మెకానికల్ ఇంజనీర్గా పనిచేసి జిల్లా ప్రజా రవాణాధికారిగా సి. హెచ్ అప్పలనారాయణ బదిలీ పై వచ్చి భాద్యతలు స్వికరించే ముందు ఏపీ ఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ గదల బంగారమ్మని వారి స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించడమైనది. ఈ సందర్భంగా జోనల్ చైర్మన్ గదల బంగారమ్మ ప్రజా రవాణాధికారికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రయాణికులుకు నాణ్యమైన సేవలు అందించి ప్రజలుకు భారం లేకుండా ఆర్టీసీ ఆదాయంను పెంచి వృద్ధిలోకి తీసుకుని రావాలెనని, అలాగే సిబ్బంది సమస్యలు తెలుసుకొని వాటి పరిస్కారంనకు తగిన చర్యలు తీసుకోవలెనని సూచించడమైనది. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa