మంగళవారం స్థానిక రామభద్రపురం మండల జాతీయ రహదారి జన్నివలస గ్రామం వద్ద ఎంపీ లాడ్స్ నిధులు సుమారు మూడు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన బస్సు షెల్టర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు , జిల్లా పార్లమెంట్ సభ్యులు బెల్లానా చంద్రశేఖర్ హాజరై వారి చేతులు మీదుగా నూతన బస్ షెల్టర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa