వారాహి యాత్ర జరుగుతున్న వేళ.. ఆ పార్టీ వినూత్నమైన ప్రకటనతో ముందుకొచ్చింది. రాజకీయాలపై ఆసక్తి, పార్టీకోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలనే ఉత్సాహమున్న యువత స్వచ్ఛందంగా తమ సేవలు అందించాలని కోరింది. పార్టీ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసిన ఈ ప్రకటనలో పవన్ చెయ్యెత్తి పిలుస్తున్న ఫోటోను జత చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు, ఐటీవింగ్‌లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు 9281041479 నంబరులో సంప్రదించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa