మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శ నార్థం వచ్చిన భక్తులతో సందడిగా మారింది. గురువారం రాఘవేంద్రస్వామి దినం కావడంతో దక్షణాది రాష్ట్రాలైన ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగాణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాము ఖద్వారం, ప్రధాన రహ దారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది.